పచ్చదనమై పల్లవించు ,
మావికోమ్మై చిగురించు
వేపపువ్వై పుష్పించు
నువ్వే వసంతమై హాసించు
ఉగాది కోయల వత్సరమంతా
నీ హృదిలోనే వసించు
-----------రఫాయిల్
ఆఫీసు అసిస్టెంట్,
పోస్టల్ స్టోర్ డిపో
రాజముండ్రి
పల్లవించు,
రిప్లయితొలగించండిచిగురించు,
పుష్పించు,
హసించు,
వసించు.
-------- ఏమి చిన్చేవు భాయ్
from
సోమ శేఖర్ రావ్
ఓ ఏ
పోస్టల్ స్టోర్ డిపో
రాజముండ్రి .