HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

5, ఆగస్టు 2010, గురువారం

గ్యాస్ ట్రబుల్ కోసం సొంత ఔషదం

మనలో చాలా మంది గ్యాస్ వల్ల ఇబ్బంది పడుతుంటాము ,అటువొంటివార్కిఇంట్లో మనం తయారుచేసుకొని సులువుగా ఆ ఇబ్బందినుండి బయట పడవచ్చు .ఇది నా స్వానుభవం మీద నేను వాడిన తర్వాత మీకు చెబుతున్నాను .
కొద్దిగా ధనియాలు, జీలకర్ర ,శొంటి ఈ మూడింటిని సమపాళ్ళలో తీసుకొని విడివిడిగా గ్రైండ్ చేసి ,అన్నిటిని కలిపి తగినంత ఉప్పు వేసి ఒక సీసా లో వేసుకొని భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగలో ఒక చెంచా పొడి వేసుకొని రోజు తాగండి .భోజనం తర్వాత అలసట, అజీర్తి, గ్యాస్ వుండవు. ఇది నేనొక పుస్తకంలో చదివి స్వయంగా వాడను .మీరు వాడి మీకు నచ్చితే మరికొంత మందికి తెలియచేయండి. గ్యాస్ ట్ర బుల్ తో ఇబ్బంది పడుతూ ఎక్కువ మందులు వాడనవసరం లేదు .

8 కామెంట్‌లు:

  1. థ్యాంక్స్ మూర్తిగారు....
    మంచి విషయం చెప్పారు. నెలకు వందల రూపాయలు ఖర్చు చేస్తున్న నాకు ఉపశమనం కల్గించే ట్రిక్ చెప్పారు....... విజయ్ఆనంగి హెచ్‌ఎంటీవీ

    రిప్లయితొలగించండి
  2. thanka andi realy its a wonderful tip.thank u very much

    రిప్లయితొలగించండి
  3. IT VERY USEFUL LIKE ME PERSONS,AS IAM HAVING LOT OF GASTRIC PROBLEM THANKYOU AGAIN

    రిప్లయితొలగించండి
  4. Thank You Sir, simple and very useful medicine

    రిప్లయితొలగించండి
  5. thankyou sir, try to add more tips like this...........phaNI KUMar kommuri

    రిప్లయితొలగించండి