HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

25, జూన్ 2010, శుక్రవారం

దీపారాధన ఫలితాలు

1. దీపానికి ఒత్తులు వేయుతవలన కలుగు ఫలితాలు .
తామర కాదా వొత్తులు వేస్తె మూడు జన్మల పాపాలు పోతాయి
అరటి దూట నారతో ఒత్తులు వేస్తె తమ కుల దేవత శాపం పోవును.
కొత్త పసుపు తువ్వాలుతో ఒత్తులు వేస్తె దాంపత్య జీవితం అన్యోన్యం గా వుంటుంది.
కొత్త తెలుపు గుడ్డని పంనేరులో ముంచి [నానబెట్టి] ఎండబెట్టిన తరువాత ఒత్తులుగా తయారు చేసి వేసుకొంటే లక్ష్మి కటాక్షం లభించి దుస్త శక్తులు తోలుగును.
2.దీపం లో వేసే నూనె వలన కలుగు ఫలితాలు .
నెయ్యి -------- లక్ష్మి కటాక్షం
ఆముదం ------కస్టాలు తొలుగుట
నువ్వులనూనె ------ మద్యమం
గమనిక: వేరుశనగ నూనె మొదలైన తక్కువరకం నూనెలతో ఆరాధన చెయ్యరాదు .
3. దీపం ఈ దిశలో ఉండవలెను
తూర్పు -----కస్టాలు తీరి మంచి జరుగును
పడమర ---- గ్రహ దోషం పోవును ,
అన్నదమ్ముల మద్య పగ చల్లరును
ఉత్తరం ----- విద్య ,సుభాకార్యములు మంచిగా జరుగును
దక్షిణం ---- అపసకునం

2 కామెంట్‌లు:

  1. దీపారాధన చెసెటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వెయాలి
    ముందు వత్తులు వేసి తర్వాత నునె పొయకూడదు ,,,
    రెందు కుందులు పెట్టి ఒక్కొక్క దానిలొ 2 వత్తులు వెయొచ్చు,,,
    లేదా ఒక కుంది పెట్టి మూడు వత్తులు వెలిగించవచ్హు ...

    రిప్లయితొలగించండి