౧. ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలకు బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో నిదుర లేవ వలెను . ముందుగా శ్రమగా అనిపించినా అలవాటు అయ్యేకొలది సులభం అనిపిస్తుంది .దీని వలన ఆరోగ్యం, పరిపూర్ణ ఆయుషు కలుగుతాయి . బ్రహ్మ ముహూర్త వేళలో దేవతలు, మన పెద్దలు మన ఇంటికి వొస్తారు .ఆ టైములో మనం మెలకువ తో వుంది వారిని మనసారా తలచుకొంటే వారందరూ సంతోషపడి మనకు మంచిని చేస్తారు .
౨. ఏ దిశలో కూర్చొని భోజనం చేయవలెను.
తూర్పు-- ఆయుషు పెరుగును
పడమర-- ఐశ్వర్యం పెరుగును
ఉత్తరం-- దరిద్రం
దక్షిణం-- కీర్తి పెరుగును
ఒక మూల కూర్చొని భోజనం చేయ రాదు .
పశుపక్ష్యాదులు,పసిపిల్లలసహితం మేల్కొనే వేళ అది. యాంత్రిక జీవనం యంత్రాలతో అనుబంధం ఎక్కువై మన జీవనసరళిని మార్చుకుని బ్రహ్మీ ముహూర్తాన మెల్కొనటం మరచిపోతున్నారు . అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు.
రిప్లయితొలగించండి