HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

29, డిసెంబర్ 2009, మంగళవారం

అందియలు

నీ పాదాలలో బంగారు అందియలు
బంగారం నీ పాదాలకు
సింగారం కాలేదు!

నీపదలే బంగారానికి
సింగారం అయ్యాయి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి