HEAD LINES

tml"/>Get this Widget"నేను చదివిన వివిధ పుస్తకాలనుండి,పేపర్ల నుండి సేకరించి అందరికీ తెలియపరిచడమే నా ఉద్దేశం "

22, డిసెంబర్ 2009, మంగళవారం

నాతి [కోతి] చరామి

పెళ్లికిముందు ఒకరికి మరొకరు డార్లింగ్

పెళ్లి తర్వాత ఒకరితో మరొకరు క్వర్లింగ్

పెళ్లికిముందు ఆటను మోహన్ బాబు

పెళ్లి తర్వాత అతను బాబు మోహన్

పెళ్లికిముందు ఆమె ఐశ్వర్య రాయి

పెల్లితర్వత ఆమె కల్పనా రాయి

పెళ్లికిముందు ఆరాటం

పెళ్లి తర్వాత పోరాటం

2 కామెంట్‌లు: